సరిగమలు

డిసెంబరు 17th, 2009 § అభిప్రాయములు

Swaralu

Endaro mahanubhavulu

లలితముగా ఒక ధ్వని
రివటలు గా చీలి,తిరిగి ఏకమై
మకములే మలుపులు గా
ది కడలిని చేరు జీవనది యే సంగీతము.

దములకు శృతిలయలు
ధిక్షీరమ్ములవలె అద్ది
నిస్సారముకైన సారమును ఇవ్వగల
మ్మొహానాస్త్రము ఈ సంగీతము.

రస్వతీ పుత్రుల కలమునందు
నిక్షిప్తమై ఉన్న పదసంపదకు
క్షుని జామాత ఓంకారము తో మొదలు
లికించు అలంకారము ఈ సంగీతము.

ణిమయభూషితాలు సైతం సరితూగలేని
గనతుల్యము ఈ అమృతము
రిష్టమును దూరము చేయు మంగళము
కలజీవకోటికీ వీనులవిందు ఈ సంగీతము.

§ 5 Responses to సరిగమలు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

What’s this?

You are currently reading సరిగమలు at ఓ "గాలి" కబుర్లు:).

meta

Follow

Get every new post delivered to your Inbox.